NPCI Link Status: ఆధార్ లింక్ స్టేటస్ చెక్ చేయడం | రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారికి అలర్ట్

Join WhatsApp Join Now

NPCI Link Status: ఆధార్ లింక్ స్టేటస్ చెక్ చేయడం | రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారికి అలర్ట్ – పూర్తి వివరాలు

 

NPCI ఆధార్ లింక్ అనేది భారత ప్రభుత్వం అందించే Direct Benefit Transfer (DBT) పథకాలు, సబ్సిడీలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి వినియోగదారుల ఆధార్ కార్డును వారి బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేయడం. ఇది ప్రభుత్వ పథకాలు లేదా సబ్సిడీలను బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ చేయడానికి అవసరం.

!! అందరికి ముఖ్య గమనిక !!

ప్రభుత్వం నుంచి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు జారీ చేసిన ఉత్తర్వులు.

  1. 🟡 రాష్ట్రములో 18 సంవత్సరాలకు పైన వయస్సు కలిగిన ప్రతీ సిటిజెన్ కూడా వారి యొక్క బ్యాంకు / పోస్టల్ అకౌంట్ నకు NPCI link ను active చేయించుకోవాలి.
  2. 🟡 రాష్ట్రములో వున్న మొత్తం హౌస్ హోల్డ్ మెంబెర్స్ వివరాలను NPCI data తో వెరిఫై చేసి, NPCI లింక్ inactive గా వున్న సిటిజెన్స్ జాబితాను, NBM portal – WEA/WWDS login “NPCI Status Report” నందు enable చేయడం జరిగింది.
  3. 🟡 WEAs/WWDS అందరూ కూడా వెంటనే, మీ యొక్క NBM login నందు NPCI inactive సిటిజెన్స్ లిస్ట్ check చేసుకొని, inactive list నందు వున్న ప్రతీ citinzen ను సందర్శించి వెంటనే NPCI లింక్ ను activate చేయించుకోవాలని తెలియజేయాలి.
  4. ☑️ సిటిజెన్స్ వారి యొక్క బ్యాంకు/పోస్టల్ అకౌంట్ నకు NPCI లింక్ activate చేయించుకున్న తరువాత, సంబంధిత WEAs/WWDS _ NBM login NPCI Module – “NPCI Inactive Action Taken” నందు update చెయ్యాలి.

🔘 NOTE :: NPCI inactive గా వున్న citizens అందరితోనూ “2024 నవంబర్ 15వ తేదీ లోపు” కచ్చితంగా NPCI link activate చేయించి, NBM నందు update చెయ్యాలి.

 

NPCI ఆధార్ లింక్ లాస్ట్ డేట్

నవంబర్ 15 లోగా బ్యాంక్ మరియు ఆధార్ వివరాలను ఎన్ పీసీఐతో అనుసంధానం చేయాలి. • రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తి బ్యాంక్ ఖాతా మరియు ఆధార్ వివరాలను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ)తో లింక్ చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. • ఈ ప్రక్రియను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలని ఆ శాఖ నిర్ణయించింది.

NPCI ఆధార్ లింక్ వివరాలువివరణ
లింక్ అవసరంDBT (Direct Benefit Transfer) పథకాలు పొందడానికి అవసరం
లింక్ చేసే పద్ధతిబ్యాంకు ద్వారా ఆధార్ లింక్ చేయించుకోవడం
లాస్ట్ డేట్నవంబర్ 15

 

NPCI ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతా స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

NPCI Aadhar link bank account status check

మీ ఆధార్ – బ్యాంక్ లింక్ స్టేటస్ తెలుసుకోవడానికి, కింది పద్ధతులను అనుసరించవచ్చు:

చెక్ చేసే పద్ధతివివరణ
ఫోన్ కాల్బ్యాంక్ కస్టమర్ కేర్ కు కాల్ చేయండి
mAadhaar యాప్యాప్ లో లాగిన్ అయి చెక్ చేయండి
SMSఎస్ఎంఎస్ ద్వారా వివరాలు తెలుసుకోండి
UIDAI వెబ్‌సైట్వెబ్‌సైట్ లో స్టేటస్ చెక్ చేయండి

 

  1. ఫోన్ కాల్ ద్వారా
    మీ బ్యాంక్ యొక్క కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి ఆధార్ లింక్ స్టేటస్ చెక్ చేయవచ్చు. మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ అయిందో లేదో ఫోన్ కాల్ ద్వారా NPCI స్టేటస్ తెలుసుకోవచ్చు. • ముందుగా, మీ బ్యాంక్ అకౌంట్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ తో *9999*1# కి కాల్ చేయండి. • తరువాత, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. • మరోసారి మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి. • కొద్దిసేపటి తర్వాత, మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో మీ స్క్రీన్ మీద ప్రదర్శించబడుతుంది.
  2. mAadhaar యాప్ ద్వారా
    mAadhaar యాప్ లో లాగిన్ అయి ఆధార్ – బ్యాంక్ లింక్ స్టేటస్ తెలుసుకోవచ్చు.మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయ్యిందో తెలుసుకోవడానికి ఇంకా సులభమైన మార్గం ఎం ఆధార్ యాప్ (mAadhaar App) ని ఉపయోగించడం. • ముందుగా, mAadhaar యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి. • ఆపై “మై ఆధార్” సెక్షన్ పై క్లిక్ చేయండి. • “Aadhaar-Bank Account Link Status” ఆప్షన్‌ని ఎంచుకోండి. • తరువాత మీ ఆధార్ నెంబర్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి “Request OTP” పై క్లిక్ చేయండి. • రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి “వెరిఫై చేయి” పై క్లిక్ చేయండి. • చివరగా, మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయ్యిందో స్క్రీన్ పై కనిపిస్తుంది.
  3. SMS ద్వారా
    మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిందో మీ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. • ముందుగా, మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుండి 567676 కి < మీ ఆధార్ నెంబర్ >< బ్యాంక్ అకౌంట్ నెంబర్ > ఫార్మాట్ లో మెసేజ్ పంపండి. • కొద్ది సేపటికి, మీ ఆధార్ మరియు బ్యాంక్ లింక్ స్టేటస్ గురించి కన్ఫర్మేషన్ మెసేజ్ మీకు వస్తుంది. ఈ మెసేజ్‌లో మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయిందో వివరంగా తెలుపుతుంది.
  4. UIDAI వెబ్‌సైట్ ద్వారా

    NPCI Link Statusఆధార్ కార్డు కు ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయినదో తెలుసుకునే విధానము- Click Here

గుర్తుంచుకోవలసిన ముఖ్య అంశాలు

  • మీ ఆధార్ మరియు బ్యాంక్ ఖాతా మధ్య లింక్ సక్రమంగా ఉండాలి.
  • లింక్ చేసిన తరువాత, NPCI సర్వీసుల ద్వారా ప్రభుత్వ పథకాలు పొందవచ్చు.
  • లింక్ స్టేటస్ చెక్ చేయడం క్రమం తప్పకుండా చేస్తూ, వివరాలు తాజా గా ఉన్నాయని నిర్ధారించుకోవాలి.

NPCI Link Statusముఖ్య గమనిక: అధికారిక సమాచారం కోసం మీ బ్యాంక్ మరియు NPCI ప్రకటనలను చూస్తూ ఉండాలి.

 

NPCI Link StatusTags: NPCI Aadhar link bank account online, Aadhaar Link Status, NPCI link status check, check Aadhar linking status with bank, NPCI  Aadhar link bank account status check, bank, NPCI link bank account, Aadhar link bank account, NPCI Aadhar linking status, Aadhar NPCI link status, NPCI Aadhar link status, NPCI bank linking status, NPCI link status check, check NPCI link status, NPCI bank account link status, UIDAI NPCI link status, NPCI Aadhar link status DBT, pm kisan NPCI link status check, union bank NPCI link status, how to check NPCI link status, NPCI Aadhar link bank account status check, NPCI Aadhar link bank account

 

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

Join WhatsApp Join Now

6 thoughts on “NPCI Link Status: ఆధార్ లింక్ స్టేటస్ చెక్ చేయడం | రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వారికి అలర్ట్”

Leave a Comment

WhatsApp