NAFED Notification 2025: వ్యవసాయ సహకార సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) నుండి 2025 సంవత్సరానికి సంబంధించి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
NAFED Notification 2025 వివరాలు
✅ సంస్థ పేరు: నేషనల్ ఇన్స్టిట్యూట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED)
✅ పోస్టుల సంఖ్య: 10
✅ ఉద్యోగ స్థాయి: కేంద్ర ప్రభుత్వ సంస్థ
✅ అధికారిక వెబ్‌సైట్: www.nafed-india.com
NAFED Notification 2025 ఖాళీలు & అర్హతలు
పోస్టు పేరు | ఖాళీలు | అర్హతలు | అనుభవం |
---|---|---|---|
డిప్యూటీ మేనేజర్ | 5 | BE, BTECH, CA, CMA, MBA | 5-8 సంవత్సరాలు |
అసిస్టెంట్ మేనేజర్ | 5 | BCom, MBA, మాస్టర్స్ BA | 2-5 సంవత్సరాలు |
వయస్సు పరిమితి
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ఠ వయస్సు: 40 సంవత్సరాలు
- రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం (Salary Details)
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹90,000/- వరకు జీతం లభిస్తుంది.
- ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
NAFED ఉద్యోగాలకు ఎంపిక విధానం
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ల వెరిఫికేషన్
- ఆల్ ఇండియాలో పోస్టింగ్
NAFED దరఖాస్తు ఫీజు
- దరఖాస్తు ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
- రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
NAFED ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు అవసరమైన సర్టిఫికట్లు
- 10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ మెమోలు
- స్టడీ సర్టిఫికెట్స్
- అనుభవ సర్టిఫికెట్ (అవసరమైన అభ్యర్థుల కోసం)
- ఆదాయ ధృవీకరణ పత్రం (రిజర్వేషన్ అభ్యర్థుల కోసం)
NAFED ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- అధికారిక వెబ్‌సైట్ www.nafed-india.com కు వెళ్లి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూరించండి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తు ఫీజు చెల్లించి, సబ్మిట్ చేయండి.
- దరఖాస్తు ఫారమ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తు కోసం భద్రపరచుకోండి.
📢 దరఖాస్తుకు చివరి తేదీ: 28 ఫిబ్రవరి 2025
🔗 Notification PDF & Apply Online: ఇక్కడ క్లిక్ చేయండి
👉 ప్రస్తుతం ఇతర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి:
- బ్యాంక్ ఆఫ్ బరోడా 4,500+ ఉద్యోగాలు
- కరెంట్ సబ్ స్టేషన్స్ ఉద్యోగాలు (No Exam)
🚀 మీరు కూడా NAFED ఉద్యోగాలకు అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి!
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.
1 thought on “NAFED Notification 2025: వ్యవసాయ సహకార సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలు”