AP TET పేపర్ 1 మరియు పేపర్ 2 ఫలితాలు 2024: 150కి 150 మార్కులు సాధించిన అభ్యర్థులు | AP TET 2024 Top Scorers 150 out of 150 Marks| ఉపాధ్యాయ అర్హత పరీక్ష| ఏపి టీఈటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET-2024) ఫలితాలు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన తరువాత, ముగ్గురు అభ్యర్థులు 150కి 150 మార్కులు సాధించి ప్రశంసలు అందుకున్నారు. ఈ ముగ్గురు విజయనగరంలోని కొండ్రు అశ్విని, నంద్యాలకు చెందిన మంజుల, మరియు నిచ్చెనమెట్లకు చెందిన క్రాంతికుమార్ గా గుర్తించబడ్డారు. వీరి తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ తమ పిల్లలకు మంచి విద్యనందించారు. పూర్తి మార్కులు సాధించడం ద్వారా ఈ ముగ్గురు అభ్యర్థులు రాష్ట్రంలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
AP TET 2024 ఫలితాలు మరియు డీఎస్సీ 2024 నోటిఫికేషన్
ఈ సారి టెట్ పరీక్షలకు హాజరైన 3,68,661 మంది అభ్యర్థులలో 1,87,256 మంది (50.79%) ఉత్తీర్ణులయ్యారు. త్వరలోనే, డీఎస్సీ పరీక్షలో టెట్ మార్కులకు 20% వెయిటేజీతో 16,347 టీచర్ పోస్టులకు ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
మీరు చదవవలసిన ఇతర సంబంధిత అంశాలు:
- AP TET ఫలితాల లింక్ 2024: ఈనాడు, మనబడి, సాక్షి
- AP TET పేపర్ 1 టాపర్స్ లిస్ట్ 2024
- AP TET పేపర్ 2 టాపర్స్ లిస్ట్ 2024
AP TET official website- Click Here
Tags
AP TET ఫలితాలు 2024, 150కి 150 మార్కులు సాధించిన టాప్ టాపర్స్, AP TET DSC వెయిటేజీ, Mega DSC నోటిఫికేషన్ 2024, AP TET పరీక్ష ఫలితాలు, AP TET 2024 perfect score achievers, AP TET 150 out of 150 marks candidates, AP TET 2024 toppers list, AP TET result highlights 2024, Andhra Pradesh TET top scorers 2024, AP TET 2024 perfect score achievers list, AP TET high scorers district-wise, AP TET exam results November 2024, Andhra Pradesh TET 2024 final results, AP TET 100% marks achievers
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.