Join WhatsApp
Join Now
ఆంధ్రప్రదేశ్ లో లైబ్రేరియన్ ఉద్యోగాలు | CUAP Notification 2025 | AP Librarian Jobs 2025 | Telugu jobs
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (CUAP) నుండి లైబ్రేరియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హతలున్న అభ్యర్థులు అందరికీ ఇది మంచి అవకాశం.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
- అప్లికేషన్ ప్రారంభ తేదీ: 27 మార్చి 2025
- అప్లికేషన్ ఆఖరు తేదీ: 10 ఏప్రిల్ 2025
AP Librarian Jobs 2025 అర్హత వివరాలు:
- విద్యార్హత: మాస్టర్స్ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో పీహెచ్.డీ (పోస్టు ఆధారంగా మారవచ్చు).
- వయస్సు: 18 నుండి 57 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అనుభవం: కనీసం 10 సంవత్సరాల అనుభవం అవసరం.
- రిజర్వేషన్: SC/ST/OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంది.
AP Librarian Jobs 2025 ఉద్యోగ ఖాళీలు & జీతం:
- లైబ్రేరియన్ – ₹70,000/- వరకు నెల జీతం
- అసిస్టెంట్ ప్రొఫెసర్ – ₹60,000/- వరకు
- ఫైనాన్స్ ఆఫీసర్ – ₹75,000/- వరకు
- ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.
AP Librarian Jobs 2025 ఎంపిక విధానం:
- ఎటువంటి రాత పరీక్ష లేకుండా అనుభవం ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు: ₹2000/-
- రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు రాయితీ ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి.
- పూర్తి చేసిన అప్లికేషన్‌ను సమర్పించాలి.
కావాల్సిన డాక్యుమెంట్స్:
- విద్యార్హత ధృవపత్రాలు
- అనుభవ సర్టిఫికేట్లు
- కుల ధృవీకరణ పత్రం (SC/ST/OBC అభ్యర్థుల కోసం)
- ఆధార్ కార్డ్
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.
Join WhatsApp
Join Now