AP DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్ 16,347 పోస్టులు

WhatsApp Group Join Now

AP మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2024 | AP DSC Notification 2024 | 16,347 టీచర్ పోస్టుల భర్తీకి పూర్తి వివరాలు

 

హైలైట్స్:

  • నోటిఫికేషన్ తేదీ: నవంబర్ 6, 2024
  • పోస్టుల సంఖ్య: 16,347 టీచర్ పోస్టులు
  • టెట్ ఫలితాల విడుదల తేదీ: నవంబర్ 2, 2024

AP మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ 2024

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో టీచర్ కొరతను తగ్గించాలని నిర్ణయించింది. ఈ డీఎస్సీ ద్వారా ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

AP Govt Releases Mega DSC Notification 2025
AP Govt Releases Mega DSC Notification 2025 – 16,347 Teacher Posts Coming Soon!

వివరం వివరాలు
నోటిఫికేషన్ విడుదల తేదీ నవంబర్ 6, 2024
మొత్తం పోస్టులు 16,347 టీచర్ పోస్టులు
టెట్ ఫలితాల విడుదల తేదీ నవంబర్ 2, 2024
దరఖాస్తు ప్రారంభం నవంబర్ 6, 2024 నోటిఫికేషన్ తర్వాత
అర్హత పరీక్ష టెట్ (TET)
ఎంపిక విధానం రాతపరీక్ష ఆధారంగా
శిక్షణ పూర్తి కాలం వేసవి చివరికి
కొత్త టీచర్ల బాధ్యతలు తదుపరి విద్యా సంవత్సరానికి సిద్ధం

డీఎస్సీ అర్హతలు మరియు ఎంపిక విధానం:

  • అభ్యర్థుల అర్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించి ఉండాలి.
  • ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

AP DSC Notificationముఖ్యమైన తేదీలు:

అభ్యర్థులు నవంబర్ 2న టెట్ ఫలితాలు చూసి, నవంబర్ 6న డీఎస్సీకి అప్లై చేయడానికి సిద్ధంగా ఉండాలి.

AP DSC NotificationAP DSC official website- Click Here

AP Mega DSC 2025 Notification
Ap Mega Dsc 2025: అభ్యర్థులకు అలర్ట్!.. డీఎస్సీపై అప్‌డేట్.. పూర్తి వివరాలు!

AP DSC NotificationTags: AP DSC 2024, ap DSC notification 2024, DSC notification 2024 ap, ap DSC  notification 2024 latest news today, DSC notification 2024 pdf download, ap DSC 2024 notification, DSC notification 2024 official website, latest DSC notification in ap, ap DSC previous papers, ap DSC previous papers 2018, yes and yes publications ap DSC books, ap DSC SGT previous papers with answers, ap DSC model papers, ap DSC SA Maths syllabus in Telugu, ap DSC SGT mock test in Telugu, ap DSC mock test, ap DSC previous papers with answers, ap DSC latest news today

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

WhatsApp Group Join Now

1 thought on “AP DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్ 16,347 పోస్టులు”

Leave a Comment

WhatsApp