Join WhatsApp
Join Now
ఆంధ్రప్రదేశ్ DME డిపార్ట్మెంట్ 1183 జాబ్స్ | AP DME Notification 2025
ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్సమినేషన్ (DME) నుండి అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా 1183 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హతలు, వయస్సు పరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ వివరాలు తెలుసుకొని, చివరి తేది ముందుగా అప్లై చేసుకోవచ్చు.
AP DME Notification 2025 ఖాళీలు & అర్హతలు
- పోస్టులు: సీనియర్ రెసిడెంట్స్ (Senior Residents)
- అర్హత: MD, MS, MCH సంబంధిత విభాగాల్లో విద్యార్హత కలిగి ఉండాలి
- అభ్యర్థులు: ఏపీ లోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు
AP DME Notification 2025 వయస్సు పరిమితి
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్టంగా: 44 సంవత్సరాలు
- రిజర్వేషన్ కేటగిరీలకు: SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది
AP DME Notification 2025 ఎంపిక విధానం
- రాత పరీక్ష & ఇంటర్వ్యూ లేకుండా ఎంపిక
- మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలెక్షన్
దరఖాస్తు ఫీజు
- OC అభ్యర్థులు: ₹2,000/-
- SC/ST/BC అభ్యర్థులు: ₹1,000/-
జీత భత్యాలు
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹97,750/- శాలరీ ఉంటుంది
- అదనపు అలవెన్సులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందజేస్తారు
కావాల్సిన సర్టిఫికేట్లు
- 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
- స్టడీ సర్టిఫికెట్, రెసిడెన్సీ సర్టిఫికెట్
- మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- క్యాస్ట్, ఇతర రిజర్వేషన్ ధృవపత్రాలు (తప్పనిసరి అయితే)
దరఖాస్తు విధానం
- అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
- అర్హతలు ఉంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం నింపండి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- దరఖాస్తు సబ్మిట్ చేసి, ఫార్మ్ యొక్క ప్రింట్‌ఆవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 7 మార్చి 2025
- ఆఖరు తేదీ: 22 మార్చి 2025
దరఖాస్తు లింక్
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.
Join WhatsApp
Join Now