అంగన్‌వాడీ ఉద్యోగాలు – 10వ తరగతి అర్హతతో నంద్యాల జిల్లాలో 68 పోస్టుల భర్తీ! | Anganwadi Jobs in AP 2024 | నంద్యాల జిల్లా ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా అంగన్‌వాడీ ఉద్యోగాలు:
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 68 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ అక్టోబర్ 10 నుంచి ప్రారంభమైంది మరియు దరఖాస్తులను అక్టోబర్ 21, 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.
అంగన్‌వాడీ ఉద్యోగాల పోస్టుల వివరాలు:
- మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలు: 6
- మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు: 2
- అంగన్‌వాడీ హెల్పర్ (ఆయా): 60
అంగన్‌వాడీ ఉద్యోగాల అర్హతలు:
- అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
అంగన్‌వాడీ ఉద్యోగాల జీతం:
- అంగన్‌వాడీ కార్యకర్తలకు: నెలకు రూ. 11,500
- మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు: నెలకు రూ. 7,000
- అంగన్‌వాడీ హెల్పర్ (ఆయా): నెలకు రూ. 7,000
అంగన్‌వాడీ ఉద్యోగాల దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్‌లైన్ లో సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో అందజేయాలి. అభ్యర్థులు సంబంధించిన ప్రాజెక్టు కార్యాలయంలో నోటీసు బోర్డులను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ముఖ్య తేదీలు:
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: అక్టోబర్ 10, 2024
- దరఖాస్తుల చివరి తేదీ: అక్టోబర్ 21, 2024
అంగన్‌వాడీ ఉద్యోగాల ఖాళీలు ఉన్న ప్రాంతాలు:
- బనగానపల్లి
- నంద్యాల అర్బన్
- ఆళ్లగడ్డ
- ఆత్మకూరు
- డోన్
- నందికొట్కూరు
అంగన్‌వాడీ ఉద్యోగాలు మరింత సమాచారం:
- దరఖాస్తులపై సవివర సమాచారం కోసం సంబంధిత ప్రాజెక్టు కార్యాలయాలను సంప్రదించవచ్చు లేదా ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
AP Anganwadi official website: Click Here
See More
ఏపీ టెట్ ఆన్సర్ కీ 2024 విడుదల| ఏపి టీఈటీ
AP TET మార్కులు vs AP DSC వెయిటేజ్ 2024
Tags: Anganwadi jobs in AP, 10th Class Qualification Jobs, Women Only Jobs in AP, Nandyal District Anganwadi Recruitment, ICDS projects Recruitment 2024, ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ ఉద్యోగాలు 2024, 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు, మహిళల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు, నంద్యాల అంగన్‌వాడీ పోస్టులు, అంగన్‌వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఉద్యోగాలు, అంగన్‌వాడీ వర్కర్ అప్లికేషన్, నంద్యాల జిల్లా ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ 2024.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.
Dallibhavini
10th. E anjali.
Job
Vijayarampuram
Bhandevupuram
Padmanadham
Visakhapatnam
APPALRAJUGANGIREDLA
I’m degree studying
I have searching for jobs
Very very good filling teachers jobs like this is very fine .Its really a amazing thing
This is guntamukkala jaganmohan sending you this message regarding khave done my bachelor’s degree in 2001 and I could not qualify for dsc in any of the test